జై భారత్ ఇండియా పేద ప్రజల కోసం పోరాడే సంస్థ
ఈ దేశంలో కులాలు మతాలు కాదు .. సాటి మనిషికి కుడు గుడ్డ కనీస నివాస వసతి ఉండలనే పోరాటం
కులమతాలు ఉండకూడదు .భిన్నత్వంలో ఏకత్వంలాగా దేశ ప్రజలు ఉండాలనే నినాదంతో ముందుకు సాగుతుంది
ప్రజల ఆర్థిక సామజిక సమానత్వ అన్ని రంగాల్లో ఎదుగుదలకై
ప్రజల పక్షాన పోరాడే పాలకవర్గాలను ప్రశ్నించే ఒక సంఘం
Jai Bharat India is an organization that fights for poor people
In this country, castes are not religions
There should be no castes. It goes ahead with the slogan that the people of the country should be united in diversity
For growth in all spheres of economic and social equality of the people
A community that questions the ruling class fighting on behalf of the people